Bandi Sanjay: రిజర్వేషన్ల పై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: రిజర్వేషన్ల పై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించిందన్నారు. రబ్బర్ చెప్పులు ముడుతల చొక్కాతో ఉన్న కేటీఆర్ కి ఇన్ని ఆస్తులు ఎక్కడివి? అని ప్రశ్నించారు. రాజ్యాంగం మార్చాలి అన్నది కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల పై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. రిజర్వేషన్లను తగ్గించము… హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయమన్నారని తెలిపారు. కాంగ్రేస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ఉమ్మడి ఆరోపణలు చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కి డిపాజిట్లు రావని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Minister Seetakka: మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను..
Also Read
రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారమని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని బండి సంజయ్ ఓటర్లను కోరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారమని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని బండి సంజయ్ ఓటర్లను కోరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?