NTV Telugu Site icon

తెలంగాణ పోలింగ్: మెదక్‌లో అత్యధికంగా 70 శాతం పోలింగ్

Polling

Polling

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతన్నాయి. పోలింగ్ బూతులకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ భారీగా నమోదవుతుంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

సంగారెడ్డి జిల్లా
1. సంగారెడ్డిలో 61.13 శాతం పోలింగ్ నమోదు
2. పటాన్ చెరులో 48.32 శాతం పోలింగ్ నమోదు
3. ఆందోల్ లో 58.23 శాతం పోలింగ్ నమోదు
4. నారాయణఖేడ్ లో 52.02 శాతం పోలింగ్ నమోదు
5. జహీరాబాద్ లో 57.66 శాతం పోలింగ్ నమోదు

మెదక్ జిల్లా
1. మెదక్‌లో 70 శాతం పోలింగ్ నమోదు
2. నర్సాపూర్‌లో 70 శాతం శాతం పోలింగ్ నమోదు

సిద్దిపేట జిల్లా
1. దుబ్బాకలో 70.48 శాతం పోలింగ్ నమోదు
2. సిద్దిపేటలో 64.52 శాతం పోలింగ్ నమోదు
3. గజ్వేల్ లో 62.35 శాతం పోలింగ్ నమోదు