Motorola Edge 50 Fusion : మోటో నుంచి మరో స్మార్ట్ ఫోన్..ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ మోటో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే మొబైల్ ను ఏప్రిల్ 3 న మార్కెట్ లోకి విడుదల చెయ్యబోతుంది..ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ విషయానికోస్తే.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని చెప్పబడింది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ ప్యాక్ చేయబడుతుంది. పాపులర్ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ రాబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తుంది..స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌తో వస్తుందని చెప్పారు..
Also Read
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
ఇక కెమెరా విషయానికొస్తే.. 50 మెగా పిక్సెల్ ప్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందని చెప్పబడింది. అలాగే 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్ లో అందిస్తున్నారని. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుందని సమాచారం.. పీకాక్ పింక్, బల్లాడ్ బ్లూ మరియు టైడల్ టీల్ వేరియంట్లలో రాబోతుంది.. ఈ ఫోన్ ధర మొదలగు వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..
తాజావార్తలు
-
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
-
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..