Home
West Indies Vs England
West Indies Vs England News
-
WI vs England: సెంచరీలతో చెలరేగిన బ్రాండన్ కింగ్, కార్టి.. సిరీస్‌ను కైవసం చేసుకున్న వెస్టిండీస్
WI vs England: కేసీ కార్టి, బ్రెండన్ కింగ్ ల సెంచరీల దెబ్బకు వెస్టిండీస్ మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో భారీ విజయంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కేసీ… -
WI vs ENG: వెస్టిండీస్‌కు చుక్కలు చూపించిన లివింగ్‌స్టోన్.. 37 ఏళ్ల తర్వాత ఆ పనిచేసిన ఇంగ్లాండ్
West Indies vs England 2nd ODI: లియామ్ లివింగ్‌స్టోన్ కెప్టెన్ అయిన తర్వాత తన బ్యాటింగ్ విన్యాసాలను మొదలుపెట్టాడు. లివింగ్‌స్టోన్ చెలరేగి సెంచరీ చేయడంతో, ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఈ అద్భుత విజయం తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. అయితే లక్ష్యాన్ని… -
Andre Russell: 3 వికెట్లు, 29 పరుగులు.. రీఎంట్రీలో అదరగొట్టిన ఆండ్రీ రసెల్!
Andre Russell returns in style as West Indies beat England in 1st T20: వెస్టిండీస్ క్రికెటర్, హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ జాతీయ జట్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన రసెల్.. బ్యాట్, బంతితో మెరిశాడు. రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌తో తొలి టీ20లో వెస్టిండీస్ విజయాన్ని అందుకుంది. బంతితో మూడు వికెట్స్ పడగొట్టిన రసెల్.. బ్యాట్‌తో 29 పరుగులు చేశాడు. 5…
తాజావార్తలు
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!