Home
Wcl 2026
Wcl 2026 News
-
Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
Chris Gayle Catch Video: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి తనదైన శైలిలో అభిమానులను అలరించాడు. 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ.. మైదానంలో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2026 ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ బ్యాటర్ జో డెన్లీ ఇచ్చిన క్యాచ్‌ను గాల్లోకి ఎగిరిపట్టుకున్నాడు. దాంతో డెన్లీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. గేల్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్… -
WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
WCL 2026 Winner West Indies Champions: ప్రపంచంలోని మాజీ క్రికెటర్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) లీగ్‌లో మరోసారి తలపడ్డారు. ఈ ఏడాది జరిగిన డబ్ల్యూసీఎల్ 2026 టైటిల్ విజేతగా వెస్టిండీస్ ఛాంపియన్స్ నిలిచింది. ఆదివారం రాత్రి షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌పై 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159… -
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
India Champions Knocked Out of WCL 2026: వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా చాంపియన్స్ ప్రయాణం ముగిసింది. టోర్నీలో భాగంగా మంగళవారం షార్జా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్స్ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఇండియా చాంపియన్స్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయి లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా చాంపియన్స్‌కు… -
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
WCL 2026: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026లో భారత్ ఛాంపియన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ 4 వికెట్ల తేడాతో భారత్ ఛాంపియన్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛాంపియన్స్ ఛేదించి విజయాన్ని అందుకుంది. భారత్ ఛాంపియన్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రాబిన్ ఉతప్ప… -
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
AB de Villiers 37-Ball Century: లెజెండ్స్ లీగ్ క్రికెట్లో సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మళ్లీ తన పాత రోజులను గుర్తుకు తెస్తూ విశ్వరూపం ప్రదర్శించాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026 టోర్నమెంట్లో భాగంగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాది, మెరుపు ఇన్నింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఎనిమిదేళ్లకు పైగా అవుతున్నా, ఐపీఎల్లో చివరిసారిగా 2021లో ఆడినా,… -
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
WCL 2026: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ వైదొలిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎన్ఓసీ (NOC) జారీ చేయడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఛాంపియన్స్ ప్రకటించింది. గత ఏడాది టోర్నీలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి పాకిస్థాన్ జట్టు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. WCL విషయంలో పీసీబీ గతంలోనే కఠిన వైఖరి ప్రకటించింది. ఈ టోర్నీ నిర్వహణలో “వివక్ష, ద్వంద్వ వైఖరి” ఉన్నాయని ఆరోపించిన పీసీబీ.. క్రీడల్లోకి…
తాజావార్తలు
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..