పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నేవార్ బిఫోర్ అవతార్ లో చూపించిన డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేసి, పవన్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించి హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం పుష్కర కాలంగా మెగా అభిమా�