Home
Unga 2026
Unga 2026 News
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్కు ఘాటు కౌంటర్!
Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికే వెస్ట్రన్ మీడియాకు చాలా బాగా తెలుసు. ఆయనను ప్రశ్నలు అడిగి తన్నించుకోవడం ఎందుకు అని ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అలాంటిది పాకిస్తాన్కు చెందిన ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటు కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 81వ సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో… -
Pakistan: ‘‘హఫీజ్ సయీద్ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదంపై ప్రశ్నించిన సమయంలో అతను ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 81వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా యూఎన్ ప్రధాన కార్యాలయంలోకి షెహ్బాజ్ షరీఫ్ ప్రవేశిస్తున్న సమయంలో, ‘‘ప్రధాని గారూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు’’ అని మీడియా ప్రశ్నించింది. దీనికి షెహబాజ్ షరీఫ్ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఇదే కాకుండా ‘‘లష్కరే తోయిబా (LeT) చీఫ్… -
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
Netanyahu at UN: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు బాయ్కాట్ చేశారు. ఈ నేపథ్యంలో నెతన్యాహూ ప్రసంగిస్తూ ‘‘పేజర్’’ను చూపించారు. 2024లో హిజ్బుల్లాపై ఉగ్రవాదులు ఒకే సమయంలో అనేక పేజర్లు పేలి మరణించారు. చాలా మంది గాయపడ్డారు. అప్పట్లో ఇజ్రాయిల్ చేపట్టిన ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం మారింది. నెతన్యాహూ ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ.. గత మూడేళ్లలో…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!