Home
Tilak Varma Record
Tilak Varma Record News
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
Tilak Varma: టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ టీ20ల్లో మరో అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో అద్భుత అర్ధ సెంచరీతో భారత్ను విజయతీరాలకు చేర్చిన తిలక్.. ఛేజింగ్లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. తిలక్ వర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. గత కొన్ని మ్యాచ్లలో తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో… -
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
Tilak Varma Creates Unwanted Milestone Despite Heroic Knock vs Ireland: ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. 46 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 55 రన్స్ చేశాడు. తిలక్ హాఫ్ సెంచరీ చేసినా భారత్ గట్టెక్కలేకపోయింది. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయి.. రెండు మ్యాచ్ల సిరీస్ను 0-2తో కోల్పోయింది.… -
Tilak Varma Record: తొలి భారత బ్యాట్స్మన్గా తిలక్ వర్మ రేర్ రికార్డు!
మంగళవారం రాత్రి ఒడిశాలోని కటక్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ అద్భుతమైన విజయంతో పాటు ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అనేక రికార్డులను నెలకొల్పారు. ఈ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాను 74 పరుగులకే ఆలౌట్ చేసింది. దక్షిణాఫ్రికా టీ20 చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. ఈ… -
Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. బద్దలైన రైనా రికార్డు !
తెలుగు తేజం, భారత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ సెంచరీ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6) చేయడంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తిలక్ సెంచరీతో 14 ఏళ్ల సురేశ్ రైనా రికార్డు బద్దలైంది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్లో… -
Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు!
Tilak Varma Creates Unique Record in IND vs WI 5th T20I: తెలుగు కుర్రాడు, భారత యువ సంచలనం తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఐదు మ్యాచ్ల అనంతరం అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం రాత్రి ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఐదవ టీ20లో 27 పరుగులు చేసిన తిలక్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ కేఎల్… -
Tilak Varma Half Century: రిషబ్ పంత్ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ ఫీట్ మిస్!
Tilak Varma Breaks Rishabh Pant’s Record after hits Half Century: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో తిలక్ ఈ రికార్డు నెలకొల్పాడు. తెలుగు ఆటగాడు తిలక్ రెండో టీ20లో 41 బంతుల్లో 5 ఫోర్లు, 1…
తాజావార్తలు
-
ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
IPL 2027: ఆల్ క్యాష్ ట్రేడ్.. సగం ధరకే రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేతను వదులుకున్న ఎస్ఆర్హెచ్!
-
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
ట్రెండింగ్
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!