Home
Tgsrtc
Tgsrtc News
-
TGSRTC: ఆర్టీసీలో 3035 కొలువులు.. ఉద్యోగార్థులకు ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్
తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్లైన్లో వస్తున్న లింకులను నమ్మవద్దని ఆయన కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు. -
TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ సేవలు.. ఉచిత బస్సు ప్రయాణంలో ఇక ‘స్మార్ట్’!
తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచన చేస్తోంది. -
TGSRTC : JBS మీదుగా విజయవాడకు ఆర్టీసీ బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు విశ్రాంతినిస్తూ విజయవాడకు జూబ్లీ బస్ స్టేషన్ మీదుగా బస్సులు నడపాలని నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా ప్రయాణికులు చేస్తున్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. BHEL , మియాపూర్ నుండి బయలుదేరే 24 సర్వీసులు ప్రస్తుత మార్గంలో ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌కు బదులుగా జూబ్లీ బస్ స్టేషన్ ద్వారా నడపబడతాయి. ఈ సర్వీసులు కెపిహెచ్బి కాలనీ, బాలానగర్, బోవెన్‌పల్లి, జెబిఎస్, సంగీత్ జంక్షన్ (పుష్పక్… -
TG: అక్రిడేటెడ్ జర్నలిస్టుల బస్ పాస్ గడువు పొడిగింపు..ఇలా అప్లై చేసుకోండి..
రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
Viral Video : రీల్స్ కోసం వెర్రి చేష్టలు చేసిన యువకుడు.. వీడియో పై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్..
Viral Video : యువత సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా రీల్స్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే యువతీయువకులు చూస్తున్నాము. ఇక తాజగా వైరల్ గా మారిన వీడియోలో హైదరాబాద్‌లో ఓ యువకుడు రీల్స్ కోసం నడిరోడ్డు పై వెళుతున్న బస్సు కింద ఒక్కసారిగా పడుకున్నాడు. నగరంలోని సిటీ బస్సు రాగానే ఎదురెళ్లిన ఆ యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే అతను పడుకుని… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్ చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల… -
TGSRTC : నిరాధారమైన ఆరోపణలను ఖండించిన టీజీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీఎస్) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు… -
TGSRTC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీజీఎస్ఆర్టీసీ..
జూన్ 16న దేశవ్యాప్తంగా 80 కేంద్రాల్లో నిర్వహించనున్న సివిల్ సర్వీస్ యూపీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్, హన్మకొండలో ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. యూపీఎస్సీ GS పేపర్ I ఉదయం 9:30 నుండి 11:30 వరకు నిర్వహించబడుతుంది. ఆ తర్వాత యూపీఎస్సీ GS పేపర్ II మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు నిర్వహించబడుతుంది. Hyderabad: రూ.2 కోట్ల విలువైన బంగారం,… -
TGSRTC: బస్ భవన్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌లు బస్ భవన్‌ను శుక్రవారం సందర్శించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వారికి వివరించారు. -
TGSRTC : ఆ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగిందని తెలిపింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి…
తాజావార్తలు
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
-
Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్లో చోటు..!
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!