Home
Tgspdcl
Tgspdcl News
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
TGSPDCL: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ (TGSPDCL) పరిధిలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అక్టోబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10:41 గంటలకు 20,018 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. అదే రోజు TGSPDCL పరిధిలో మధ్యాహ్నం 12:01 గంటలకు 12,532 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదై సరికొత్త రికార్డుగా నిలిచింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు టీజీఎస్పీడీసీఎల్ చర్యలు… -
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సంస్థ సమర్థవంతంగా విద్యుత్ సరఫరాను అందిస్తోంది. నేడు మధ్యాహ్నం 3:52 గంటల సమయంలో ఏకంగా 12,044 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. సంస్థ చరిత్రలోనే అత్యంత గరిష్ట విద్యుత్ వినియోగంగా ఇది నిలిచింది. పాత రికార్డులను అధిగమించిన కొత్త డిమాండ్ ఇంతకుముందు ప్రస్తుత ఆర్థిక… -
TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL), టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) సంస్థలకు అదనంగా కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త సంస్థకు Telangana Rythu Power Distribution Company Limited (TGRPDCL) అనే పేరు పెట్టారు. దీనిని సాధారణంగా ‘రైతు డిస్కమ్’గా కూడా పిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ సంస్థను… -
Current Bill : గుడ్ న్యూస్ .. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు
Current Bill : రెండు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించారు. -
Fake Appointment Letter: కరెంట్ ఆఫీస్‌లో జాబ్ అంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్.. చీటింగ్ కేసు నమోదు..
Fake Appointment Letter: కరెంట్ ఆఫీస్‌లో జాబ్ ఇప్పిస్తానని డబ్బులు గుంజి, ఆపై నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ పై నాగోల్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసారు పోలీసులు. నాగోల్ మమతనగర్ కు చెందిన ఓ యువతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపర్ అవుతోంది. విద్యుత్ శాఖలో (టీజీఎస్పీడీసీఎల్) భువనగిరిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బండారపు కిరణ్ కుమార్ 2021లో ఆమెకు వేరేవారి ద్వారా పరిచయమయ్యాడు. ఈ… -
TGSPDCL : విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో ట్విస్ట్.. ఇక నో పేటియం, ఫోన్ ఫే
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) వినియోగదారులను TGSPCDL వెబ్సైట్/TGSPDCL మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లింపులు చేయాలని అభ్యర్థించింది. జూలై 1 నుండి RBI ఆదేశాల ప్రకారం TGSPDCL యొక్క విద్యుత్ బిల్లులను PhonePe, Paytm, Amazon Pay, Google Pay , బ్యాంక్‌లు అంగీకరించడం నిలిపివేసినట్లు X లో ఒక పోస్ట్‌లో కంపెనీ పేర్కొంది. వివిధ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు దారులకు షాకింగ్ న్యూస్.… -
TGSPDCL : హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు కరెంట్ కట్..!
పెరిగిన కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలగకుండా చూసేందుకు సైఫాబాద్ డివిజన్లో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( టీజీఎస్పీడీసీఎల్ ) అధికారులు మంగళవారం చెట్ల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది మృత్యువాతపడ్డారు. నాగర్‌కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్… -
TGSPDCL: టీఎస్ఎస్పీడీసీఎల్ ఇక నుంచి టీజీఎస్పీడీసీఎల్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమ ఆకాంక్షలను రాష్ట్ర నామకరణం ప్రతిబింబించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. విధాన పత్రాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, నివేదికలు , ఇతర కమ్యూనికేషన్ మెటీరియల్‌లతో సహా అన్ని అధికారిక పత్రాలు ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాల యొక్క అన్ని అధికారిక కమ్యూనికేషన్లలో TSకి బదులుగా TG నామకరణాన్ని ఉపయోగిస్తాయి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర సంస్థలు, స్వయంప్రతిపత్త సంస్థలు…
తాజావార్తలు
-
ESI Scam : ESIలో ఇదేం దందా.? క్లీనింగ్ కాంట్రాక్ట్‌లో కోట్ల కుంభకోణం..
-
Pan-India: ప్లాన్ చేస్తే పాన్ ఇండియా అవ్వదు: త్రివిక్రమ్
-
Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
-
Thaman: నాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చింది త్రివిక్రమ్
-
CM Chandrababu : ‘అర్నాబ్’ తుఫాన్ నష్టం రూ.4,563 కోట్లు.. రైతులకు రూ.6 వేల సాయం
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..