Home
Telugu Actress Pragathi Interview
Telugu Actress Pragathi Interview News
-
Pragathi: పెళ్లికి ఆ మూడు ఉండాలి.. అవి లేనప్పుడు వేస్ట్..!
Pragathi: నటి ‘ప్రగతి’ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (Podcast)లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆవిడ భిన్న విషయాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా నటి ప్రగతి తన జీవితం, కెరీర్, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆవిడ వైవాహిక జీవితం సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒక విజయవంతమైన పెళ్లికి లేదా బంధానికి ముఖ్యంగా మూడు అంశాలు ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు. Pragathi: కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేవాళ్లు అమ్మాయిల కోసం… -
Pragathi: కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేవాళ్లు అమ్మాయిల కోసం చూడరు..!
Pragathi Mahavadi: టాలీవుడ్ లో విభిన్న పాత్రలు పోషించిన వ్యక్తి, అలాగే నిజజీవితంలో వెయిట్ లిఫ్టింగ్ లో అనేక పథకాలను అందుకున్న నటి ‘ప్రగతి’ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (Podcast)లో అనేక విషయాలపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇందులో భాగంగా.. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేవాళ్ళు అమ్మాయి కోసం చూడరు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆవిడ మాట్లాడుతూ.. Minister BC Janardhan Reddy: రోడ్ల మరమ్మతులకు డెడ్‌లైన్ పెట్టిన మంత్రి.. సినిమా అనేది…
తాజావార్తలు
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!