Home
Sugar Stock Limit
Sugar Stock Limit News
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
రాబోయే పండుగల సీజన్లో చక్కెర కృత్రిమ కొరతను నివారించి, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చి నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం.. చక్కెర వ్యాపారులు, డీలర్లు గరిష్టంగా 1,000 క్వింటాళ్ల నిల్వలను మాత్రమే కలిగి ఉండాలి. అలాగే తాము కొనుగోలు… -
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
Sugar Stock Limit: షుగర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.. ఆ తర్వాత వాటికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంతో.. కొంత మేర దిగివచ్చాయి.. ఇక, పండుగ సీజన్ నేపథ్యంలో చక్కెర ధరలు, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర నిల్వలు పేరుకుపోకుండా, హోర్డింగ్, ఊహాజనిత వ్యాపారం, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టే ఉద్దేశంతో వ్యాపారుల స్టాక్ హోల్డింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 15, 2026 నుంచి నవంబర్ 30,… -
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
Sugar Price: పండుగల సీజన్ మొదలవుతోందంటే చాలు ఇళ్లలో పిండివంటలు, తీపి పదార్థాల సందడి నెలకుంటుంది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల సమయంలో.. ఆకాశాన్నంటిన పంచదార ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అయితే, పండుగల వేళ సామాన్యుడికి మళ్లీ ఊరట లభించనుంది. గడిచిన మూడు వారాల్లోనే బహిరంగ మార్కెట్లో కిలో పంచదార రిటైల్ ధర దాదాపు 10 శాతం మేర తగ్గి, రూ. 65 నుంచి రూ. 58.50 కి దిగివచ్చిన విషయం తెలిసిందే.… -
Sugar Price: సామాన్యులకు గుడ్న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
Sugar Price: చక్కెర ధరలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చక్కెర పరిశ్రమ, చెరకు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కిలో చక్కెరను కేవలం రూ.52కే విక్రయిస్తోంది. లక్నోలోని లాల్ బహదూర్ శాస్త్రి చెరకు రైతు సంస్థాన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రం ద్వారా వినియోగదారులు ఈ ధరకు చక్కెరను కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. తాజాగా వినియోగదారుల కోసం వివిధ పరిమాణాల్లో ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు…
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!