Home
Siddhant Chaturvedi
Siddhant Chaturvedi News
-
Mrunal-Danush : “చెన్నై వాలా” అంటే ధనుషేనా? రిపోర్టర్ల ప్రశ్నలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుల మొగ్గ!
మృణాల్ ఠాకూర్ – ధనుష్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తన బాలీవుడ్ ‘దో దివానే షెహర్ మే’ మూవీ ప్రమోషనల్ లో బాగంగా విలేకర్లతో ముచ్చటించగా.. మృణాల్‌కు రిపోర్టర్ల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పరోక్షంగా ధనుష్‌ను ఉద్దేశిస్తూ “చెన్నై వాలా” గురించి అడగడంతో మృణాల్ ఒక్కసారిగా నవ్వేశారు. ఆమె పక్కనే ఉన్న నటుడు సిద్ధాంత్ చతుర్వేది కూడా… -
Mrunal Thakur : మృణాల్ కొత్త లవ్ స్టోరీ..
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మృణాల్.. తాను ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకులో మంచి స్థానం సంపాదించుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో రొమాంటిక్ అవతార్‌లో కనిపించడానికి సిద్ధమైంది. త్వరలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి ఒక మంచి లవ్ స్టోరీతో మన ముందుకు తీసుకురాబోతోంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘దో దీవానే సెహర్ మే’. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Tamannaah Bhatia : శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా ‘ఫస్ట్ లుక్’ అదుర్స్ !
బాలీవుడ్ దర్శకుడు శాంతారామ్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న శాంతారామ్ తన సినీ ప్రయాణంలో 90కి పైగా సినిమాలు నిర్మించి, 55 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన సేవలకు పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ బయోపిక్ లో తమన్నా ఒక ముఖ్యపాత్రలో నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ.. తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.… -
Sara Tendulkar : మరో స్టార్ యాక్టర్‌తో.. సారా టెండూల్కర్ డేటింగ్ !
సెలబ్రెటీలకు రిలేషన్స్, డెటింగ్, బ్రెకప్ లు కామన్. చెప్పాలంటే ఎక్కువగా స్టార్ కిడ్స్ కొంతమంది ఎప్పుడూ ఎదో విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి పెంపకంలో ఎలాంటి కట్టుబాట్లు ఉండవు. ఇందులో భాగంగా తాజాగా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభమాన్ గిల్ గత కొన్ని సంవత్సరాలుగా, సారా టెండూల్కర్ తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, వీరిద్దరూ… -
Gehraiyaan : అమెజాన్ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా ?
దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన అర్బన్ రోమ్ కామ్ “గెహ్రైయాన్”. తాజాగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. “గెహ్రైయాన్” ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. అయితే టీజర్ తో తీవ్ర దుమారం రేపిన ఈ రొమాంటిక్ డ్రామాకు రిలీజ్ అయ్యాక మాత్రం మంచి స్పందన వచ్చింది. పెళ్లి తరువాత ఇలాంటి సీన్లలో నటించడం ఏంటి అంటూ విమర్శలు ఎదుర్కొన్న… -
దీపిక వల్ల… బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేయలేకపోతోన్న అనన్య!
టాలెంటెడ్ బాలీవుడ్ డైరెక్టర్ శకున్ బత్రా తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా దీపికా, అనన్య పాండే ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. అయితే, శకున్ బత్రా సినిమాలో మరో హీరో కూడా అవసరం. ఆయన సినిమా రెండు యువ జంటల మధ్య సంబంధం ఆధారంగా నడవబోతోందట. అందుకే, దీపికాకి జతగా సిద్ధాంత్ చతుర్వేదిని ఎంపిక చేశారు. అనన్యతో రొమాన్స్ చేయాల్సిన పాత్రకి అవినాశ్ తివారీ లాంటి యంగ్ యాక్టర్స్ పేర్లు…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..