Home
Shreyas Iyer
Shreyas Iyer News
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Shreyas Iyer: మంచు ప్రభావంతో పాటు షై హోప్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ల అద్భుతమైన బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఓటమిపాలయ్యింది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వెస్టిండీస్.. 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ మాట్లాడాడు. మంచు ఎక్కువగా ఉన్నప్పుడు సురక్షితమైన స్కోరు… -
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
పురుషుల క్రికెట్ ప్లేయర్స్ ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 102 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయం అందించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ ద్వారా అతనికి ఏకంగా 18 స్థానాల మెరుగుదల లభించి, కెరీర్లోనే అత్యుత్తమంగా 7వ స్థానానికి చేరుకున్నాడు.… -
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
Shreyas Iyer Creates History As First Indian T20I Captain: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం రాత్రి లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి లక్ష్యాన్ని… -
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Ishan Kishan on Shreyas Iyer Batting: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. భారత్ ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్… -
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
Shreyas Iyer: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ శతకంతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు” అందుకున్నాడు. 43 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ… -
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
Shreyas Iyer Happy About Team India Win Gold Medal: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్ సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం ఉదయం నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం 212… -
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
India vs Pakistan ఏషియన్ గేమ్స్ 2026 భారత్ మరో బంగారు పతకం కొట్టేసింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు సాగిన పోరులో పాకిస్థాన్ ఓటమిపాలయ్యింది. టీమిండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పాకిస్థాన్ ముందు 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే బలమైన దెబ్బ తగిలింది.… -
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
India vs Pakistan: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. శనివారం (అక్టోబర్ 3) జరిగిన ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా.. టాస్ పడిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. గత కొంతకాలంగా ఆసియా కప్ నుంచి ఐసీసీ టోర్నీల వరకు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లలో చూస్తున్న ఈ 'నో-హ్యాండ్ షేక్' ధోరణి ఇప్పుడు ఏషియన్… -
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
India vs Pakistan: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పసిడి పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ హైవోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో ఆడిన జట్టునే భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దింపింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణం ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది. జపాన్ దేశం నిషిన్ (Nisshin) నగరంలోని కోరోగి అథ్లెటిక్ పార్క్ (Kōrogi… -
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
India Playing XI vs Afghanistan for Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సోమవారం (సెప్టెంబర్ 28) అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న ఐచి ప్రిఫెక్చురల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్…
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!