Home
Seat Sharing Row
Seat Sharing Row News
-
Annamalai: బీజేపీలో అన్నామలై కుదుపు, పోటీకి దూరం.. కారణం ఇదే..
Annamalai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి భారీ దెబ్బ తాకే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ సీట్ షేరింగ్‌పై బీజేపీ నేత కే. అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల విషయంలో ఉన్న అభ్యంతరాలను ప్రస్తావిస్తూ అన్నామలై ఢిల్లీలోని పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు. బీజేపీ సులభంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలను, ముఖ్యంగా 'కినత్తుకడవు' వంటి స్థానాలను అన్నాడీఎంకే తమకు కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!