Home
Saudi Houthi War
Saudi Houthi War News
-
Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
Saudi Houthi deal: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో సౌదీ అరేబియా సతమతం అవుతోంది. హౌతీలు సౌదీ ఆయిల్, సైనిక మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడుతున్నారు. హౌతీలను అడ్డుకోవడం సౌదీకి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో హౌతీలతో ఒప్పందం కుదుర్చుకుని చమురు ఎగుమతుల్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా కీలక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హౌతీలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ‘‘ 1 బిలియన్ డాలర్ల’’ను సౌదీ ఆఫర్ చేస్తోంది. భారత కరెన్సీలో… -
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
Saudi Arabia: సౌదీ అరేబియాపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రమవుతున్నాయి. దమ్మామ్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో ఒక భారత పౌరుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భారత అధికారులు సంబంధిత మృతుల కుటుంబాలను సంప్రదిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు, ఆత్మీయులకు భారత అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌదీ అధికారులు నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను భారత… -
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
Air India: సౌదీ అరేబియా-హౌతీ తిరుగుబాటుదారుల ఘర్షణ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు అక్టోబర్ 24 వరకు అన్ని విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ తేదీ మార్చుకోవడం లేదా పూర్తి రీఫండ్ పొందే అవకాశాన్ని కల్పించాయి. అక్టోబర్ 15 లేదా అంతకన్నా ముందు కన్ఫర్మ్ అయిన బుకింగ్‌లు చేసుకుంది,… -
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
Saudi-Houthi War: సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ‘‘మక్కా ఒప్పందం’’ అమలులోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్-టర్కీ దేశాలు తమ సైన్యాన్ని సౌదీకి రక్షణగా నిలపడం ప్రారంభించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే, ఈ పరిణామం చోటుచేసుకున్న తర్వాత కూడా హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు తగ్గించలేదు. మరోసారి డ్రోన్లు, క్షిపణులతో దాడులు…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!