Home
Sanju Samson History
Sanju Samson History News
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓపెనర్, కేరళ కింగ్ సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత వికెట్ కీపర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. సంజు ఖాతాలో ఇప్పుడు ఆరు శతకాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, భారత్, కేరళ, రాజస్థాన్ రాయల్స్ తరపున సంజు ఆడాడు. ఈ… -
Sanju Samson History: టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!
Sanju Samson Creates History in T20 World Cups: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో సంజు శాంసన్ ఒకడు. మెగా టోర్నీలో సంజు తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. 321 రన్స్ చేశాడు. ఇందులో ఏకంగా 24 సిక్సర్లు ఉండడం విశేషం. దీంతో ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా…
తాజావార్తలు
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
ట్రెండింగ్
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..