Home
Robot
Robot News
-
Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
ఒక్కసారి ఇలా ఊహించండి. ఉదయం మీరు నిద్రలేవగానే మీ ఇంట్లో ఒక రోబో మీకు గుడ్ మార్నింగ్ చెబుతుంది. మీరు చెప్పకముందే ఇల్లు శుభ్రం చేస్తుంది. మీకు కాఫీ తీసుకొస్తుంది. ఇంట్లోని చిన్న చిన్న పనులన్నీ చూసుకుంటుంది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే సన్నివేశం అనుకుంటున్నారా? కాదు..కాదండి..! ప్రపంచం ఇప్పుడు నిజంగానే ఈ దిశగా పరుగులు తీస్తోంది. అంతేకాదు, ఆ రోబోను కొనాల్సిన అవసరమే లేదు. నెలకు అద్దె చెల్లిస్తే చాలు. ఆస్పత్రుల్లో రోబోలు: అమెరికాలోని… -
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
చైనా నుంచి ప్రపంచానికి మరో భారీ షాక్ తగలనుంది. ఒకప్పుడు చవకైన ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రపంచ మార్కెట్లను ముంచెత్తిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు.. సోలార్ ప్యానెల్స్ తరహాలోనే.. హ్యూమనాయిడ్ రోబోల తయారీలో గుత్తాధిపత్యం సాధించేందుకు చైనా వేగంగా అడుగులు వేస్తోంది. దీన్ని యావత్ ప్రపంచం ‘ది నెక్ట్స్ చైనా షాక్’గా చూస్తోంది. ఇంతకీ చైనాలో రోబోటిక్స్ విప్లవానికి కారణాలేంటి…?? దీనివల్ల యూరప్.. భారత్ లాంటి దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం… -
Farmer Robot: రోబోట్ రైతులా మారితే ఇట్లే ఉంటుంది కాబోలు..(వీడియో)
Farmer Robot: ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ రావడం చూస్తూనే ఉన్నాము. ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కువగా కృతిమ మేధస్సు (Artificial intelligence) సంబంధించిన అనేక పరిశోధనలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు మంచి అవసరాలకు, అలాగే కొందరు ఆ టెక్నాలజీని వాడుకొని చేయరాని పనులు కూడా చేయరాని పనులు కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోబో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ… -
Viral Video: పార్శిల్ డెలివరీ చేస్తున్న రోబోట్.. ఇన్ఫ్లుయెన్సర్ వైరల్ రియాక్షన్..
ఒక రోబోట్ తన గదికి పార్శిల్ ను డెలివరీ చేయడాన్ని చూసి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ శ్రీధర్ మిశ్రా చాలా ఉత్సాహంగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి చైనాలో పర్యటించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చైనాలో జరిగిన ఎస్డిఎల్జి ఈవెంట్లో రోబోట్ ద్వారా హోమ్ డెలివరీ అని ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేస్తూ ఆయన రాశారు. వీడియోలో, తన పార్శిల్ ను డెలివరీ చేయడానికి ఒక… -
Care Hospital: రోబోతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో రోబో సాయంతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ మేరకు కేర్ హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలియజేసింది. -
ROBO Lawyer: తొలిసారి కోర్టులో వాదించనున్న రోబో లాయర్
ROBO Lawyer : తమ కేసులను కోర్టులో వాదించాలంటే న్యాయవాదులకు ఫీజులు చెల్లించలేని స్థితిలో చాలామంది ఉంటారు. అటువంటి వారి ఇబ్బందులు ఇకమీదట తొలగిపోనున్నాయి. -
Lady Robot: అమ్మాయి కాదు రోబోనే
రోబోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోందనే చెప్పొచ్చు. ఇలాంటి రోబోను మనం సినిమాలోనే కాదు నిజ జీవితంలో…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!