Home
Rgia Airport
Rgia Airport News
-
RGIA: శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న భారీ విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్ చేశారు. విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా ముమ్మరం చేశారు. గురువారం రాత్రి… -
Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
Nandana Arrest: ప్రముఖ యూట్యూబర్ నందనను ఆర్జీఐఏ (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు అధికారులు. లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నందన, ఆమె భర్త భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా లుక్ఔట్ నోటీసుల నేపథ్యంలో… -
RGIA : రాజీవ్గాంధీ ఎయిర్పోర్ట్కు వరుసగా మూడవ సంవత్సరం ఉత్తమ విమానాశ్రయ అవార్డు
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ) ఇండియా ట్రావెల్ అవార్డ్స్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేస్తూ మరోసారి బెస్ట్ ఎయిర్పోర్ట్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయాన్ని సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటూ, విమానాశ్రయ అధికారులు పరిశ్రమ భాగస్వాములు, ప్రయాణికులు , మద్దతుదారులకు తమ కృతజ్ఞతలు తెలిపారు. “మేము హ్యాట్రిక్ విజయంతో రోల్లో ఉన్నాము! #HYDAairport ఉత్తమ విమానాశ్రయం కోసం ఇండియా ట్రావెల్ అవార్డ్స్ గెలుచుకున్నట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది—వరుసగా మా…
తాజావార్తలు
-
Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్పై జీరో డ్యూటీ!
-
IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!