అదేదో యాడ్ లో చూపిస్తారు.. పెర్ఫ్యూమ్స్ స్ప్రే చేయగానే వారి వెంట ఆడవారు పడతారు.. కానీ రియాల్టీలో మరి అంతలా ఉండదు.. కానీ కొన్ని పెర్ఫ్యూమ్స్ కి చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు. కొన్ని రొమాంటిక్ మూడ్ ని క్రియేట్ చేస్తాయి. రొమాన్స్ లో పెర్ఫ్యూమ్స్ కూడా కీ రొల్ పోషిస్తాయి.
Emotionally Reactive: కొన్ని కొన్ని సార్లు చిన్న ఎమోషన్ కు కూడా మనం అతిగా రియాక్ట్ అవుతుంటాం. ఇది మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. దీని వల్ల మన ఎదుటివారి మనసు బాధపడుతుంటుంది.