Home
Raveena Tandon News
Raveena Tandon News News
-
Raveena Tandon: సారీ.. నేను అలా చేసుండకూడదు: రవీనా టాండన్
Raveena Tandon Apologises to Fans: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఇటీవల లండన్ వెళ్లగా.. అక్కడ రోడ్‌పై కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే రవీనా వారికి సెల్ఫీ ఇవ్వకుండా.. సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అభిమానులకు సెల్ఫీ ఇచ్చే సమయం కూడా లేదా అని నెటిజెన్స్ మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై రవీనా తన ఎక్స్ వేదికగా స్పందించారు.… -
Raveena Tandon-Kangana: కఠిన చర్యలు తీసుకోవాలి.. రవీనా టాండన్‌కు మద్దతుగా కంగనా!
Kangana Ranaut Supports Raveena Tandon: బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆమె కారు డ్రైవర్‌పై దాడి ఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. బాంద్రా కార్టర్ రోడ్డులో రవీనా కారు తమను ఢీట్టిందని ఓ ముస్లిం మహిళ ఆరోపించారు. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని.. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని ఆ మహిళ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై ముంబై పోలీసులు విచారణ జరిపి క్లారిటీ ఇచ్చారు. అది తప్పుడు కేసు అని,… -
Raveena Tandon Car Accident: రవీనా టాండన్ మద్యం సేవించలేదు.. తప్పుడు కేసు నమోదు చేశాం: ముంబై పోలీసులు
Bollywood Actress Raveena Tandon Car Accident News: బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను, తన తల్లిని రవీనా కారు ఢీకొట్టిందని బురఖా ధరించిన ఓ మహిళ వీడీయోలో ఆరోపించింది. రవీనా, ఆమె డ్రైవర్‌పై ఆ మహిళ కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు రవీనా మద్యం సేవించారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారని వారు ఫిర్యాదు చేశారు. అయితే నటి రవీనా టాండన్ మద్యం…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!