Home
Raveena Tandon Car
Raveena Tandon Car News
-
Raveena Tandon-Kangana: కఠిన చర్యలు తీసుకోవాలి.. రవీనా టాండన్‌కు మద్దతుగా కంగనా!
Kangana Ranaut Supports Raveena Tandon: బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆమె కారు డ్రైవర్‌పై దాడి ఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. బాంద్రా కార్టర్ రోడ్డులో రవీనా కారు తమను ఢీట్టిందని ఓ ముస్లిం మహిళ ఆరోపించారు. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని.. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని ఆ మహిళ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై ముంబై పోలీసులు విచారణ జరిపి క్లారిటీ ఇచ్చారు. అది తప్పుడు కేసు అని,… -
Raveena Tandon Car Accident: రవీనా టాండన్ మద్యం సేవించలేదు.. తప్పుడు కేసు నమోదు చేశాం: ముంబై పోలీసులు
Bollywood Actress Raveena Tandon Car Accident News: బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను, తన తల్లిని రవీనా కారు ఢీకొట్టిందని బురఖా ధరించిన ఓ మహిళ వీడీయోలో ఆరోపించింది. రవీనా, ఆమె డ్రైవర్‌పై ఆ మహిళ కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు రవీనా మద్యం సేవించారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారని వారు ఫిర్యాదు చేశారు. అయితే నటి రవీనా టాండన్ మద్యం…
తాజావార్తలు
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!