Home
Rajasthan Borewell
Rajasthan Borewell News
-
Rajasthan Borewell Incident: 10 రోజుల పోరాటం వృథా.. విషాదంగా రాజస్థాన్ బోరుబావి ఘటన..
Rajasthan Borewell Incident: రాజస్థాన్ బోర్వెల్ ఘటనపై యావత్ దేశం ఆసక్తిగా ఉంది. 700 అడుగుల బోరుబావిలో పడిన మూడేళ్ల చేతన అనే బాలికని 10 రోజుల తర్వాత అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 150 అడుగులలో చిక్కుకుపోయిన బాలికను రక్షించేందు అధికారులు శతవిధాల ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. -
Rajasthan: 700 అడుగుల బోరు బావిలో 3 ఏళ్ల బాలిక.. 20 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్..
Rajasthan: మూడేళ్ల బాలిక, 700 అడుగుల బోరు బావిలో పడిన సంఘటన రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ దళాలు గత 20 గంటల నుంచి బాలికను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. చేతన అనే బాలిక తన తండ్రి పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బాబిలో పడిపోయింది. దాదాపుగా 150 అడుగుల లోతులో ఆమె చిక్కుకుపోయింది. ఆమె కదలికల్ని కెమెరాల ద్వారా గమనిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!