Home
Rahul Meena Case
Rahul Meena Case News
-
IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
IRS Officer Daughter Murder: ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కూతురుపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు రాహుల్ మీనా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గంటల వ్యవధిలో ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి రాహుల్ మీనా, తన పొరుగున ఉండే స్నేహితుడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్దిగంటల తర్వాత ఢిల్లీకి చేరుకుని, ఐఆర్ఎస్ అధికారి కూతురుని రేప్ చేసి, హత్య చేశాడు. -
IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో నిందితుడు రాహుల్ మీనాను గురువారం కోర్టులో హాజరు పరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!