Home
Protest
Protest News
-
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
Ravi Kishan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) జెన్-జీ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ కీలక వ్యాఖ్యు చేశారు. ఈ దేశానికి యువతే భవిష్యత్తు అని, జెన్-జీ భారతదేశ ఆత్మ అని అన్నారు. యువత దేశభక్తి కలిగిన వారని, అనేక విషయాలపై అవగాహనతో ఉన్నారని, భవిష్యత్తులో దేశాన్ని నడిపించే బాధ్యతలు చేపడుతారని పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ‘ఖిడ్కియాన్ థియేటర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పాల్గొన్న రవికిషన్… -
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విపక్ష ఇండియా కూటమి సోమవారం సుప్రీంకోర్టు వైపు నిరసన మార్చ్ చేపట్టంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో వ్యాపారులు కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు దిగారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా దుకాణాల వెలుపల “యూపీఐ చెల్లింపులు స్వీకరించబడవు” అని రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల చివరకు వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ ఛార్జీలు… -
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
RG Kar Case: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పనిహాటి మున్సిపల్ చైర్మన్ సోమనాథ్ డేపై దాడి జరిగింది. నార్త్ 24 పరగణాల జిల్లాలో ఆయనను పోలీసులు అరెరస్ట్ చేశారు. ఆయనపై ప్రజలు రాళ్లు, ఇటుకలు, గుడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో… -
OTR: ఒకప్పుడు ఊపు ఊపిన మాజీ ఎంపీ.. ఇప్పుడు బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు..
OTR: కాలం కలిసిరాకపోతే.. తాడే పామవుతుందని, పూలమ్మినచోటే కట్టెలు అమ్మాల్సి ఉంటుందని రకరకాలుగా చెబుతుంటారు. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఇలాంటివన్నీ కలిపి ఎన్ని చెప్పినా కూడా… పర్ఫెక్ట్గా సూటవుతాయన్నది ప్రస్తుతం ఉమ్మడి అనంత పొలిటికల్ టాక్. ఆయన ఒకప్పుడు పోలీస్ అధికారిగా కింగ్లా కనిపించారాయన. ఆ తర్వాత కాలం కలిసొచ్చి పొలిటికల్ స్టెప్స్తో లోక్సభ స్టెప్స్ ఎక్కేశారు. కట్ చేస్తే… అదే కాలం కాటేసి…గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కూడా ఇవ్వని స్థితికి వెళ్ళిపోయారాయన.… -
AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్లో షాకింగ్ ఘటన.. యూత్ కాంగ్రెస్ హల్చల్
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హఠాత్తుగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్కు చెందిన కార్యకర్తలు లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. చొక్కాలు విప్పి హల్చల్ చేశారు. -
Srinagar: పాక్లో మసీద్పై దాడిని నిరసిస్తూ శ్రీనగర్లో నిరసనలు.. భారీ ర్యాలీలు
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం బాంబ్ దాడులతో దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 170 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. -
Protest: కస్టమర్లు రావడం లేదని.. సెలూన్ షాప్ యజమాని వినూత్న నిరసన!
వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో ఓ సెలూన్ షాప్ యజమాని విన్నుతన నిరసన చేపట్టాడు. రోడ్డు పనుల వల్ల తనకు వ్యాపారం జరగడం లేదంటూ.. రోడ్డు మధ్యన నీటిలో కుర్చీ వేసుకొని కూర్చుని నిరసన తెలిపాడు. రోడ్డు మధ్యలో కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు మధ్య నుంచి లేవాలని స్థానికులు, అధికారులు ఆడినా అతడు ససేమిరా అన్నాడు. రోడ్డు పనుల వల్ల తనకు తీవ్ర నష్టం జరుగుతోందని, తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన… -
Liquor Shops: ఎక్సైజ్ శాఖకు ఊహించని షాక్..!
Liquor Shops: మూడు హాఫ్ లు… ఆరు ఫుల్లులు అనుకుంటే లిక్కర్ సిండికేట్ వ్యాపారం చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్ ఫీజులు భారీగా పెంచేసిన సర్కార్.. 20 శాతం మార్జిన్ పై ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా రావని ఆందోళనలో ఉంటే ఇటీవల పర్మిట్ రూమ్ ల పరేషాన్ ఎక్కువైందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇందు కోసం ఏడున్నర లక్షలు చెల్లించాలని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయనే ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని… -
Priest: వాటర్ ట్యాంక్ ఎక్కి పురోహితుడు హల్ చల్.. కారణం ఇదే!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మిషన్ భగీరథా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. కాళేశ్వరంకి చెందిన ముమ్మడి రాకేష్ అనే తీర్థ్ర పురోహితుడుని గోదావరి వద్ద శ్రాద్ధకర్మ పూజలకు బ్రహ్మణ సంఘం సభ్యులు నిరాకరించారు.. దీంతో మనస్థాపం చెందిన రాకేష్ పెట్రోల్ బాటిల్ పట్టుకొని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానాని నిరసన తెలిపాడు. గత 3 సంవత్సరాలుగా గోదావరి వద్ద శ్రాద్ధ కర్మ పూజలు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు రాకేష్..…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!