Home
Nicaragua
Nicaragua News
-
Trump: ట్రంప్ మరో పిడుగు.. 5 లక్షల వలసదారుల నివాసాలు రద్దు
అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివాస హోదాను అమెరికా రద్దు చేసింది. త్వరలో వారంతా బహిష్కరణకు గురికానున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు అక్రమ వలసదారులపై ట్రంప్ వేటు వేస్తున్నారు. -
France: ఫ్రాన్ నుంచి వెళ్లేందుకు 303 మంది భారతీయులకు అనుమతి.. ఎక్కడికి వెళ్తారనేది ఇంకా సందేహమే..
France: మానవ అక్రమ రవాణా అనుమానంతో దుబాయ్ నుంచి 303 మంది భారతీయులతో సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం భారతీయులను ఫ్రాన్స్ నుంచి పంపించేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ రోజు అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. -
Miss Universe 2023: ‘మిస్ యూనివర్స్’గా షెన్నిస్ పలాసియోస్!
Nicaragua’s Sheynnis Palacios wins the 72nd Miss Universe: ప్రతిష్ఠాత్మక ‘మిస్ యూనివర్స్’ కిరీటం నికరాగ్వా భామ సొంతమైంది. షెన్నిస్ అలోండ్రా పలాసియోస్ కార్నెజో మిస్ యూనివర్స్ 2023 టైటిల్ కైవసం చేసుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 19న ఎల్ సాల్వడార్లో గాలాలో 72వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా… -
డ్రాగన్‌కు జై కొట్టి…10 లక్షల టీకాలు కొట్టేసింది…
తైవాన్ దేశాన్ని ఒంటరిని చేసేందుకు డ్రాగన్ కుయుక్తులు పన్నుతున్నది. తైవాన్ తో సంబంధాలు ఉన్న దేశాలను తన దారిలోకి తెచ్చుకునేందుకు తాయిలాలు అందిస్తున్నది. తాజాగా తైవాన్‌తో సంబంధాలున్న నికారగువాను డ్రాగన్ దారిలోకి తెచ్చుకుంది. నిన్నటి వరకు తైవాన్‌తో దోస్తీ కట్టిన నికారగువా సడెన్‌గా ఆ దేశంతో తెగతెంపులు చేసుకొని డ్రాగన్‌కు జై కొట్టింది. తైవాన్ను డ్రాగన్‌లో అంతర్భాగంగా గుర్తిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. Read: బొగ్గుగనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలి… నికారగువాతో ఫ్రెండ్షిప్లో భాగంగా డ్రాగన్…
తాజావార్తలు
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
-
GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!