Home
Nani
Nani News
-
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. హీరో దుల్కర్ సల్మాన్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. నేచురల్ స్టార్ నాని తర్వాత అలాంటి సున్నితమైన, హృదయాన్ని హత్తుకునే పాత్రలకు దుల్కర్… -
Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
Babu Mohan: సీనియర్ కమెడియన్ బాబు మోహన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘ది ప్యారడైజ్’ సినిమా మేకర్స్ తనను అవమానించిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. “నాకు లుక్ టెస్ట్ చేసి, గెటప్ వేసి.. తీరా షూటింగ్ సమయానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. చివరికి వాళ్లకు దరిద్రం, శని వెంటపడి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది”… -
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్లడీ రోమియో’. తాజాగా ఈ చిత్ర బృందానికి ఊహించని తలనొప్పి ఎదురైంది. షూటింగ్ లొకేషన్ నుంచి ఏకంగా కీలక సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఢిల్లీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే… -
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
Srikaanth Odela: ‘దసరా’తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నానితో చేసిన రీసెంట్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిజల్ట్తో ఒక్కసారిగా రూటు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న భారీ ప్రాజెక్ట్ అటకెక్కడం, అటు నాని కూడా వెంటనే మరో ఛాన్స్ ఇచ్చే మూడ్లో లేకపోవడంతో శ్రీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. తన మొదటి రెండు సినిమాల్లోనూ తెలంగాణ నేటివిటీని బలంగా… -
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
“వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ వైలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్” అంటూ స్టార్ హీరోలు స్క్రీన్ని బ్లడ్ బాత్ చేసేస్తుంటే, ఆ స్టార్స్ మాత్రం వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు అంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక తెలుగు ఆడియన్స్ ఉన్నారా? ఈ చేంజ్ తాత్కాలికమేనా? టాలీవుడ్లో వైలెన్స్ సినిమాల కన్నా ఫ్యామిలీ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్… -
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
Tollywood: టాలీవుడ్లో ప్రమోషన్ల రూట్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా పూర్తవగానే ప్రెస్మీట్ పెట్టేవాళ్లు.. రిలీజ్కు ముందు ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి నాలుగు డైలాగులు కొట్టి చేతులు దులుపుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కొత్తగా ‘ఫ్యాన్స్ మీట్’ల పేరుతో సరికొత్త కల్చర్ మొదలైంది. సినిమా థియేటర్లలోకి రావడానికి నాలుగైదు రోజుల ముందు హడావుడిగా వేలాది మందిని పిలిపించి.. వరుసగా నిలబెట్టి ఫోటోలు దిగడమే ఇప్పుడు టాలీవుడ్లో నయా ట్రెండ్గా మారింది. అయితే… -
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
The Paradise: వెండితెరపై ఆశించిన ఫలితం రాకపోయినా, డిజిటల్ వేదికపై మాత్రం న్యాచురల్ స్టార్ నాని తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో, ఎస్ఎల్వీ సినిమాస్ భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్గా, అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాపై రిలీజ్కు ముందు ఆకాశమంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలో విడుదలయ్యాక ఆ అంచనాలను అందుకోవడంలో ఈ ప్రాజెక్ట్… -
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
The Paradise: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. Netflixలో ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు… -
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ హైప్ నెలకొంది. ఓ జాతి మనుగడ కోసం సాగే పోరాటం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పైకి వస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా… -
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
Nithiin: టాలీవుడ్లో తనకంటే ఎంతో వెనుక వచ్చిన యంగ్ హీరోలంతా పాన్ ఇండియా రేంజ్కు దూసుకెళ్తుంటే, చాక్లెట్ బాయ్ నితిన్ మాత్రం ఇంకా రీజినల్ మార్కెట్లోనే నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఒకప్పుడు వరుస విజయాలతో యూత్ను ఊపేసిన ఈ హీరో, ‘భీష్మ’ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ చూడలేదు. వరుసగా అరడజనుకు పైగా డిజాస్టర్లు పడటంతో కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నితిన్ను గట్టెక్కించే బాధ్యతను నాచురల్ స్టార్ నాని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!