Home
Music Composer Bappi Lahiri Passes Away
Music Composer Bappi Lahiri Passes Away News
-
Bappi Lahiri : సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి అనారోగ్యంతో ముంబైలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి సంగీత ప్రియులందరినీ కలచివేసింది. ఫిబ్రవరి 17న ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆయన మృతికి సినీ పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, ఖుష్బుతో పాటు పలువురు ప్రముఖులు బప్పి లహిరి మృతికి నివాళులు అర్పిస్తూ, సంగీత ప్రపంచానికి ఆయన చేసిన… -
Bappi Lahiri : కొడుకు రాకకై ఎదురు చూపులు… అంత్యక్రియలు ఎప్పుడంటే ?
భారతీయ సంగీత చరిత్రలో ఇదొక బ్లాక్ డే. డిస్కో రాజా బప్పి లహిరి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పలు ఆరోగ్య సమస్యలతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం మృతికి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే బప్పి లహిరి అంత్యక్రియలు ఈరోజు జరగడం లేదట. తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు… -
Chiranjeevi : తీవ్ర ఆవేదన… ఆయన లేని లోటు తీరనిది
దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహిరి ఇక లేరన్న వార్త ఈ రోజు ఉదయం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 70వ దశకంలోనే బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేసి ఉర్రూతలూగించిన ఆయన ఇక లేరన్న వార్త ఇండస్ట్రీని కలచివేసింది. బప్పీ లహిరి ఈరోజు ఉదయం అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. Read Also : Bappi Lahari :… -
Bappi Lahari : ప్రముఖ సంగీత దర్శకుడు ఇకలేరు… ఇండస్ట్రీలో విషాదం
ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పీ లహరి ఇకలేరు. 70 ఏళ్ళ ఈ సంగీత దర్శకుడు అనారోగ్యంతో ఈరోజు ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే లతా మంగేష్కర్ ను పోగొట్టుకున్న బాలీవుడ్ మరో సంగీత దిగ్గజాన్ని కోల్పోవడంతో విషాదంలో మునిగిపోయింది. బప్పీ లహరి మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బప్పి దాదాగా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లహరి 70వ దశకంలో బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేశారు. 1952 నవంబర్ 27న…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..