Home
Mirai Collections
Mirai Collections News
-
Mirai Collections: బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిరాయ్’ కలెక్షన్స్..!
Mirai Collections: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను చూపెట్టింది. తాజాగా, ఈ చిత్రం విడుదలైన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా… -
Mirai : US బాక్సాఫీస్‌లో మిరాయ్ మ్యాజిక్.. భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న తేజ సజ్జ
యంగ్ & టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – రితిక నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన విజువల్ వండర్ “మిరాయ్” థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది. Also Read : Sridevi–Roshan : కోర్ట్ జంట శ్రీదేవి–రోషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మార్కెట్‌తో పాటు… -
Mirai : మిరాయ్ భారీ రికార్డు.. ఆ ముగ్గురు హీరోలను దాటేసిన తేజ
Mirai : మిరాయ్ సినిమాతో తేజ సజ్జా భారీ రికార్డు అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు యునానిమస్ సూపర్ హిట్ టాక్ వస్తోంది. దెబ్బకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు కలెక్షన్ల విషయంలో టైర్-2 హీరోల రికార్డును దాటేశాడు తేజ. ఇప్పటి వరకు టైర్-2 హీరోలుగా ఉన్న నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య లాంటి వారికి కూడా సాధ్యం కాని రికార్డులను సృష్టించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ముగ్గురు… -
Mirai: డే 2> డే 1…రచ్చ రేపుతున్న మిరాయ్ కలెక్షన్స్..
Mirai: తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో తేజ సజ్జా తన సూపర్ హీరో ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹55.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి రోజు (డే 1) 'మిరాయ్' ₹27.20 కోట్లను రాబట్టగా, రెండో రోజు (డే 2) కలెక్షన్స్ మరింత ఊపందుకుని, తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లు…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!