Home
Megadsc
Megadsc News
-
Hyderabad: TGPSC ఆఫీసు వద్ద ఉద్రికత్త..!(వీడియో)
హైదరాబాద్ TGPSC ముందు ఉద్రిక్తత నెలకుంది. TGPSC వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలానే జాబ్ క్యాలెండరు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేసారు. ప్రస్తుతం పోలీసులు వారిని అడ్డుకుని ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. మరిన్ని వివరాల కోసం కింద వీడియో చుడండి.. -
Andhra Pradesh Cm: మెగా డీఎస్సీతో పాటు నాలుగు కీలక ఫైళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం..(వీడియో)
సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నిన్న సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చేలా, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి దస్త్రాలపై సంతకాలు చేసారు. మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో ని చూడండి…
తాజావార్తలు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!