Home
Lucky Zodiac Signs April 2026
Lucky Zodiac Signs April 2026 News
-
April Horoscope: ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల వారికి కనకవర్షమే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!
April Horoscope: కొత్త ఏడాదిలో అప్పుడే మరొక కొత్త నెల ప్రారంభం కాబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏప్రిల్ నెల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అమితమైన లాభాలను తీసుకురానుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహగతుల మార్పుల వల్ల వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారు వృత్తి, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను అందుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ రాశుల వారి జాతకం ఎలా ఉందబోతుందో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. READ… -
April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..
April 2026 Horoscope: ఏప్రిల్ నెలలో నాలుగు రాశులకు కలసి రానుంది. ఏప్రిల్ 24, 2026న, తెల్లవారుజామున 2:30 గంటలకు, కుజుడు(అంగారకుడు) మీనరాశిలోని రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడంతో గ్రహ సంచారంలో పెను మార్పు సంభవించనుంది. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, శక్తి, శౌర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశులపై ప్రత్యేకంగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయం ఏ రాశులకు శుభ సంకేతాలను తెస్తుందో వివరంగా పరిశీలిద్దాం.
తాజావార్తలు
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
-
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
-
Tesla Roadster: టెస్లా ఫ్లయింగ్ కార్.. భారత్‌లో బుకింగ్స్ ప్రారంభం.. రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్!
-
Horoscope : నవంబర్‌లో అరుదైన ‘మహాలక్ష్మీ రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!