Home
Indian Boxers
Indian Boxers News
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
PM Modi Meets Commonwealth Games 2026 Medallists: కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (ఆగస్టు 9) న్యూఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులతో సమావేశమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ రూపంలో పంచుకున్నారు. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన సాక్షి చౌదరితో మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఈ… -
జూనియర్ బాక్సిం గ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాల పంట
ఆసియా జూనియర్ బాక్సిం గ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్స ర్లు పసిడి పతకాల పంట పండించారు. 11 పసిడి పతకాలు గెలిచారు. మొత్తం పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 11 స్వర్ణాలు, పది రజతాలతో మెరిశారు. పురుషుల కేటగిరీలో నిన్న విశ్వామిత్రా , విశాల్‌లు స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. ఇక ఆదివారం ముగిసిన బౌట్లలో రోహిత్, భరత్‌లు పసిడి నెగ్గారు. అబ్బాయిలకు 4 స్వర్ణాలతో పాటు 7 రజతాలు దక్కాయి. మహిళలలో పది మంది ఫైనల్స్‌కు చేరగా..…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..