Home
India Vs Sri Lanka Test
India Vs Sri Lanka Test News
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
India vs Sri Lanka Test: భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్పిన్ బౌలింగ్ విభాగంలో తుది జట్టుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గాలే టెస్టులో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన కుల్దీప్ యాదవ్ స్థానంపై ప్రశ్నలు తలెత్తుతుండగా.. మరోవైపు మానవ్ సుతార్ అద్భుతంగా 10 వికెట్లు తీయడం, సారాంశ్ జైన్ జట్టులోకి రావడం ఈ పోటీని… -
India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
India vs Sri Lanka Test: శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్టులో యువ భారత స్పిన్నర్ మానవ్ సుతార్ అదరగొట్టాడు. తన రెండో టెస్టు మ్యాచ్‌లోనే ఏకంగా 10 వికెట్లు తీసి భారత క్రికెట్లో ప్రత్యేక రికార్డు సృష్టించాడు. సుతార్ అద్భుత బౌలింగ్‌తో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 10 వికెట్లతో సుతార్ సంచలనం మ్యాచ్‌లో మానవ్ సుతార్ మొత్తం 131 పరుగులు ఇచ్చి 10… -
IND vs SL 1st Test: గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
IND vs SL 1st Test: గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అయితే, శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం లభించింది.… -
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
IND vs SL: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గాలే వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ కీలక మైలురాయి నమోదైంది. భారత్‌కు ఇది 600వ టెస్టు మ్యాచ్. అలాగే గాలే వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ల సంఖ్య 50కి చేరింది. టీమిండియా తుది జట్టు ఎంపికలో సర్ఫరాజ్…
తాజావార్తలు
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!