Home
India Visit
India Visit News
-
Marco Rubio: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో అమెరికా సంబంధాలుండవు.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
భారత్‌తో ఉన్న సంబంధాలకు విఘాతం కలిగించేలా పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు ఉండబోవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఏ దేశంతోనూ అమెరికా సంబంధాలు భారత్‌తో ఉన్న బంధానికి నష్టం కలిగించే విధంగా ఉండవని భరోసా ఇచ్చారు. -
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు. ఈ శనివారం నుంచి దేశంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 17 నుంచి 22 వరకు భారత్, ఉజ్బెకిస్థాన్‌లో పర్యటన ఉండనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో రూబియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. -
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్ నవంబర్‌లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. తొలిసారిగా ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చే అంశంపై భారత్, బంగ్లాదేశ్ మధ్య అధికారిక స్థాయిలో చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే పర్యటన తేదీ, అజెండా ఇంకా ఖరారు కాలేదని సమాచారం. -
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటన ఖరారైంది. ఈనెల 12-13 తేదీల్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు జిన్‌పింగ్ భారత్ వస్తున్నట్లుగా గురువారం చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. -
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా శని, ఆదివారాల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సుకు బ్రిక్స్‌లో సభ్య దేశాలకు భారత్ ఆహ్వానాలు పంపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలువురు ఢిల్లీకి వస్తున్నారు. -
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
సెప్టెంబర్‌లో ఢిల్లీలో బిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సభ్య దేశాలను భారత్ ఆహ్వానించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వస్తున్నారా లేదా అన్నది ఇప్పటి దాకా తేలలేదు. -
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ ఎట్టకేలకు భారత్ పర్యటనకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగిస్తేనే గానీ.. తారిఖ్ రెహమాన్ భారత్‌లో పర్యటించరని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. -
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారతదేశ పర్యటనపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సమావేశానికి ముందే భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. -
Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరో కీలక దశలోకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు ముందే ఆయన భారత్‌లో పర్యటించేలా ఇరు దేశాలు తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. -
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత తొలిసారి జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రాబోతున్నారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!