Home
India Crime News 2026
India Crime News 2026 News
-
IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
IRS Officer Daughter Murder: ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కూతురుపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు రాహుల్ మీనా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గంటల వ్యవధిలో ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి రాహుల్ మీనా, తన పొరుగున ఉండే స్నేహితుడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్దిగంటల తర్వాత ఢిల్లీకి చేరుకుని, ఐఆర్ఎస్ అధికారి కూతురుని రేప్ చేసి, హత్య చేశాడు.
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!