Home
Horoscope
Horoscope News
-
ఏప్రిల్ 18 ఆదివారం దినఫలాలు
మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వస్తువుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వృషభం: మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం… -
ఏప్రిల్ 16 శుక్రవారం దినఫలాలు
మేషం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.… -
ఏప్రిల్ 15, గురువారం దినఫలాలు
మేషం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ చిత్తశుధ్ధి నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తులవారికి బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రయత్నాలను కొంతమంది పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృషభం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. రుణం… -
ఫిబ్రవరి28, ఆదివారం దినఫలాలు
మేషం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. కళ, క్రీడా, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వృషభం: రాజకీయ నాయకుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతనవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు.… -
ఫిబ్రవరి 27, శనివారం దినఫలాలు
మేషం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. ప్రయాణాలు అనుకూలం. ఆకస్మికంగా ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ఒత్తిడి, అవగాహనం లోపం వంటి చికాకులు తప్పవు. వృషభం : కొన్ని సమస్యల పరిష్కారానికి గత అనుభవాలు తోడ్పడతాయి. ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల ముఖ్యం. పెద్ల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు… -
ఫిబ్రవరి 26, శుక్రవారం దినఫలాలు
మేషం : ఆదాయానికి తగినట్టుగా ధన వ్యయం చేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమించాలి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి శుభదాయకంగా ఉంటుంది. మితంగా సంభాషిస్తూ మీ ప్రత్యర్థుల జోరును పెరగకుండా చూడండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వృషభం : శత్రువులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. భాగస్వామియక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆడిటర్లకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మిథునం… -
ఫిబ్రవరి 25, గురువారం దినఫలాలు
మేషం : స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంపై అయినా స్పందించే ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరొక్కసారి ఆలోచించండి. వృషభం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, ఆందోళనలు అధికం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ధన వ్యయంలో మితం పాటించండి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉందు. సోదరీ,… -
ఫిబ్రవరి 24, బుధవారం దినఫలాలు
మేషం : ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిదికాదు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు సమసిపోగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వృషభం : ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయుల నుంచి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఆత్మ… -
ఫిబ్రవరి 22, సోమవారం దినఫలాలు
మేషం : ఆర్థిక లావాదేవీల సమర్థంగా నిర్వహిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు తీరుస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. విద్యార్థినులతో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. వృషభం : ఆస్తి వ్యవహారాల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాపరుస్తుంది. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.… -
ఫిబ్రవరి 21, ఆదివారం దినఫలాలు
మేషం : నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృషభం : స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. హోటల్, కేటరింగ్…
తాజావార్తలు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
-
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు..
-
Dil Raju : ‘వారణాసి’ రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
-
Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
-
TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?