Home
Horoscope Today
Horoscope Today News
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. సోదరుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి వాతావరణం కలిసొస్తుంటుంది. కొందరికి డబ్బు రాక ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారు. లక్ష్మీ నారాయణ స్వామి హృదయ స్తోత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు అనుకున్నది నెరవేరుతుంది!
కర్కాటక రాశి వారికి నేడు అనుకూలంగా ఉండనుంది. ఆశించిన స్థాయిలో ఉద్యోగ ఫలితాలను పొందుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో పని చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగపరమైన అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలానే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్షి అమ్మవారు. అమ్మవారికి ధనలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉత్సాహవంతమైన ఫలితాలు పొందుతుంటారు. మీరు చేపట్టిన ఫలితాల్లో అవరోధాలను అధిగమిస్తారు. సకాలంలో మీరు అనుకునే ప్రయత్నాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి రాశి ఫలాలు కింది వీడియోలో ఉన్నారు. -
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పదోన్నతులు పక్కా!
సింహ రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. నాయకత్వ లక్షణాలతో అందరినీ మెప్పించగలుగుతారు. రాజీకీయాల్లో ఉన్నటువంటి వారికి పదోన్నతులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యతిరేకతలు మీద విజయాలను సాధించుకుంటారు. సింహ రాశి ఈరోజు చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఈరోజు అనుకూలించే దైవం లక్ష్మీనృసింహ స్వామి వారు. శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Astrology: జనవరి 30, శుక్రవారం దినఫలాలు..
Daily Astrology As On 30th January 2026 -
Astrology: జనవరి 29, గురువారం దినఫలాలు..
Daily Astrology As On 29th January 2026 -
Astrology: జనవరి 28, బుధవారం దినఫలాలు..
Daily Astrology As On 28th January 2026 -
Today Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని రీతిలో డబ్బు!
కన్యా రాశి వారికి ఈరోజు అన్నీ అనుకూలంగా ఉండనున్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల సహకారాన్ని పూర్తిగా పొందుతారు. దూర ప్రాంతాల్లోని మిత్రులతో సంభాషణలు, సమాలోచనలు జరుపుతుంటారు. అనుకోని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది. ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ స్తోత్రంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. -
Daily Horoscope: ఆదివారం దినఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆర్ధిక పరంగా కలిసిరానుంది. మీ ఇంటికి అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. పిల్లల ఆరోగ్య విషయాల్లో శ్రద్దగా ఉండాలి. అనవసరమైన కార్యక్రమాలను తగ్గించుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారికిఅనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. నేడు కనకధారా స్తోత్రంను పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను… -
Daily Horoscope: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. కుటుంబంలో అనుకూలతలు పొందుతుంటారు. వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నాల్లో ఉంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఉంటాయి. ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు. కర్కాటక రాశి వారికి నేడు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. మీరు చేయాల్సిన పూజ దేవీ గడ్గమాల స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబంధించిన నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు…
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!