Home
Home Cleaning
Home Cleaning News
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
Home Smelling Fresh Naturally: ప్రతిఒక్కరూ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇల్లు తాజాగా, పరిశుభ్రంగా ఉండడం అందరికీ నచ్చుతుంది. అయితే కొంతమంది ఇంట్లో ఎటువంటి చేదు వాసనలు రాకుండా.. సువాసన కోసం సుగంధ కొవ్వొత్తులు, ఎయిర్ ఫ్రెషనర్లు లేదా బాగా సువాసనలున్న క్లీనింగ్ ఉత్పత్తులు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని తలనొప్పి, అలర్జీ వంటి సమస్యలను కలిగించవచ్చు. దీంతో ఎలాంటి ఘాటైన సువాసనలు ఉపయోగించకుండా ఇంటిని తాజాగా ఉంచడం ఎలా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మరి ఈ… -
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
Door Cleaning Tips : ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం సాధారణంగా నేలలు, సోఫాలు, కిటికీలు లేదా ఇంటి మూలలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాము. కానీ నిత్యం మనం తాకే తలుపులు (Doors) , వాటి హ్యాండిళ్లను తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాము. మురికి చేతులతో పదేపదే తాకడం, వంటగదిలోని నూనెలు, మసాలాల జిడ్డు , బయటి నుండి వచ్చే దుమ్ము, ధూళి కారణంగా తలుపులపై, ముఖ్యంగా హ్యాండిల్స్ చుట్టూ ఒక నల్లటి, మొండి పొర పేరుకుపోతుంది. దీనివల్ల… -
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
Floor Cleaning Tips : ఇల్లు చిన్నదైనా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది మనం చిన్నప్పటి నుండి వింటూ వస్తున్న ఒక మంచి నానుడి. ఇల్లు, మనసు రెండూ శుభ్రంగా ఉన్న చోట సంతోషం, ప్రశాంతత వాటంతట అవే వెల్లురుస్తాయి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. వంటగది అరలను సర్దడం నుండి ఇల్లు ఊడ్చి, నేలను తుడవడం వరకు కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తే ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా… -
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
Kitchen Tips : కాలక్రమేణా గ్యాస్ స్టవ్ మీద గిన్నెలు పెట్టే ఇనుప గ్రేట్లపై (కడ్డీలపై) నూనె మరకలు, ఆహారపు రేణువులు , మాడిన మురికి మొండిగా పేరుకుపోతాయి. వీటిని శుభ్రం చేయడానికి సాధారణంగా స్టీల్ వూల్తో గంటల తరబడి చేతులు నొప్పెట్టేలా రుద్దాల్సి వస్తుంది. అయితే, మీ వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే బేకింగ్ సోడా , వెనిగర్ అనే రెండు పదార్థాలను ఉపయోగిస్తే, మీరు ఏమాత్రం శ్రమ పడకుండా చాలా తక్కువ సమయంలోనే ఆ… -
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
Frog Control Tips : వేసవి ముగిసి వర్షాకాలం సమీపిస్తుండటంతో గాలిలో తేమ పెరిగి, వాతావరణం నెమ్మదిగా చల్లబడుతుంది. ఇటువంటి పరిస్థితులలో చీమలు, బొద్దింకలు, దోమలు వంటి కీటకాలతో పాటు కప్పలు కూడా వెచ్చని ఆశ్రయం కోసం మన ఇళ్లలోకి రావడం సర్వసాధారణం. కప్పలు ఎక్కువగా తేమ ఉండే పూల మడులు, నీటి ట్యాంకులు, బాత్రూమ్ల వంటి ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. అయితే, కప్పల చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల కొన్ని సహజ సిద్ధమైన వంటగది… -
Lizards: మీ ఇంట్లో బల్లులతో బాధపడుతున్నారా.. అయితే, ఈ 7 ట్రిక్స్ పాటించండి చాలు..
Lizards: బల్లులు ఏ మాత్రం హానికరం కావు, హాని తలపెట్టవు. కానీ వాటిని చూస్తే చాలా మంది భయపడుతుంటారు. నిజానికి ఇళ్లలో ఎన్ని జాగ్రత్తలు వాడినా కూడా ఎక్కడో చోట బల్లులు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. వీటిని ఇంటి నుంచి పారద్రోలడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాం.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!