Home
Hindu Festivals
Hindu Festivals News
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
Krishna Janmashtami : భాద్రపద మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. కంసుని చెరసాలలో వసుదేవుడు, దేవకిల అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర రాత్రిని భక్తులు కృష్ణాష్టమిగా అపారమైన భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా మధుర, గోకుల, బృందావనాలలో భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, అర్ధరాత్రి వరకు జాగరణ చేస్తారు. శంఖారావాలు, గంటల శబ్దాలు, వేదమంత్రాలు , భజనల నడుమ బాలకృష్ణుడిని ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందడానికి… -
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
Raksha Bandhan 2026: సోదర సోదరీమణుల అనురాగానికి, ఆత్మీయతకు ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ తేదీపై తరచూ గందరగోళం నెలకొంటుంది. ముఖ్యంగా 'భద్ర కాలం' దోషం వల్ల రాఖీ ఏ సమయంలో కట్టాలనే సందేహాలు వస్తుంటాయి. మరి 2026లో రక్షాబంధన్ ఆగస్టు 27న జరుపుకోవాలా లేక 28నా? రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం ఎప్పుడుంది? ప్రసిద్ధ పండితులు శ్రీపతి త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. వారణాసి పంచాంగం ప్రకారం, శ్రావణ పౌర్ణమి… -
Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన “శ్రీహరి స్తోత్రం”.. తప్పక వినండి!
Sri Hari Stotram: నేడు తొలి ఏకాదశి. సకల పాపహరణం, అనంత పుణ్యఫల ప్రదాయకం అయిన ఈ పవిత్ర పర్వదినాన శేషశయనుడైన ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం మనందరిపై నిండుగా ఉండాలని ఆకాంక్షిద్దాం. -
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
Guru Purnima 2026: అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపించే దైవస్వరూపంగా హిందూ సంప్రదాయం గురువును భావిస్తుంది. అందుకే ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే గురు పౌర్ణమికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ పవిత్రమైన రోజున గురువులను స్మరించి, వారి ఆశీర్వాదాలు పొందడం శుభప్రదంగా భావిస్తారు. అయితే 2026లో గురు పౌర్ణమి జూలై 28న వస్తుందా? లేక జూలై 29న జరుపుకోవాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం… -
Vijaya Ekadashi 2026 : విజయం కోసం విష్ణువుకు ఈ ప్రత్యేక నైవేద్యం సమర్పించండి..!
Vijaya Ekadashi 2026 : హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ ‘విజయ ఏకాదశి’ పేరులోనే ఉన్నట్లుగా, ఇది చేసే ప్రతి పనిలో విజయాన్ని (గెలుపును) ప్రసాదించే పర్వదినంగా నమ్ముతారు. ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే శత్రువులపై విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది! విజయ ఏకాదశి… -
Magha Purnima 2026: రేపు ఈ వస్తువులను దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం.!
హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని ‘మాఘ పూర్ణిమ’ లేదా ‘మహా మాఘి’ అని పిలుస్తారు. దేవతలు సైతం భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన చేసే స్నాన, జప, దానాలకు సాధారణ రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. 2026లో ఫిబ్రవరి 1వ తేదీన ఈ పర్వదినం వచ్చింది. ఈ రోజున ఏ వస్తువులను… -
Jaya Ekadashi 2026: జయ ఏకాదశి ఎప్పుడు? తిథి, ముహూర్తం, విశిష్టత పూర్తి వివరాలు ఇవే.!
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ‘జయ ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ ఏకాదశికి ఆధ్యాత్మికంగా , పౌరాణికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం వంటి ఘోర పాపాలు సైతం నశించిపోతాయని, మరణానంతరం పొరపాటున కూడా భూత, ప్రేత, పిశాచ జన్మల వంటి అథోగతులు కలగవని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2026లో ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు… -
Pradosha Vratam : మహాశివరాత్రికి ముందే అద్భుత అవకాశం.! ఈ శని ప్రదోషం రోజున ఇది చేస్తే చాలు.!
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటిగా పరిగణించబడే మాఘ మాసంలో శివారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శివుడికి అత్యంత ప్రీతికరమైన ప్రదోష వ్రతాన్ని ఈ మాసంలో ఆచరించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 2026 సంవత్సరంలో మాఘ మాసం జనవరి 19న ప్రారంభమై ఫిబ్రవరి 17న ముగుస్తుంది. ఈ కాలంలో వచ్చే రెండు ప్రదోష వ్రతాలు భక్తులకు శివానుగ్రహాన్ని పొందేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ పవిత్ర వ్రతాల తేదీలు,… -
Magha Purnima : మాఘ పూర్ణిమ 2026.. శివకేశవుల అనుగ్రహం కోసం ఈ పవిత్ర రోజున ఏం చేయాలి.?
హిందూ సంప్రదాయంలో మాఘ మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ పవిత్రమైనదే అయినప్పటికీ, మాఘ పూర్ణిమకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఈ రోజున నదీ స్నానం, దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. 2026 సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఎప్పుడు వస్తోంది? ఆ రోజు ఉన్న శుభ ముహూర్తాలేంటి? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాఘ పూర్ణిమ 2026: తేదీ ,… -
Ratha Saptami 2026: రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!
Ratha Saptami 2026: ప్రతి ఏడాది మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథ సప్తమిగా పిలుస్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపునకు ప్రయాణం కొనసాగిస్తాడు.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!