Home
Harrier Ev Features
Harrier Ev Features News
-
TATA Harrier EV: భారతీయ EV మార్కెట్‌లో కింగ్? టాటా హారియర్ EV ఫియర్‌లెస్+ QWD 75 విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే
టాటా హారియర్ EV ఫియర్‌లెస్+ క్యూడబ్ల్యూడి 75 (Fearless+ QWD 75) మోడల్ విడుదలైంది. మార్చి 2026లో లాంచ్ అయిన ఈ వేరియంట్‌తో డ్యూయల్-మోటార్ QWD (క్వాడ్ వీల్ డ్రైవ్ / AWD) సెటప్ ఇప్పుడు టాప్-ఎండ్ Empowered మోడల్‌కు పరిమితం కాకుండా మిడ్-హై ట్రిమ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది భారతదేశంలో అత్యంత శక్తివంతమైన, ఆల్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలుస్తోంది. Also Read:Putin: ఇరాన్‌కు విశ్వసనీయ మిత్రులం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం… -
Tata Harrier.ev: నెక్సాన్.evని దాటి, దుమ్మురేపుతున్న టాటా హారియర్.ev సేల్స్..
Tata Harrier.ev: టాటా మోటార్స్(Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నెక్సాన్.ev (Nexon.ev ) టాప్ పొజిషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు హారియర్ఈవీ (Harrier.ev) కూడా అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభమైన హారియర్ ఈవీ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్రిక్ SUVగా మారింది. నెక్సాన్.ఈవీని దాటి సేల్స్‌ను హారియర్ ఈవీ సేల్స్‌లో దూసుకుపోతోంది.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!