Home
Grand Slam
Grand Slam News
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
US Open 2026 Sets Record Prize Money: టెన్నిస్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన US Open 2026కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది టోర్నమెంట్ మరో చరిత్రాత్మక రికార్డును సృష్టించేందుకు సిద్ధమైంది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీని US Open అందించనుంది. 2026 ఎడిషన్‌లో మొత్తం ప్లేయర్ కాంపెన్సేషన్ 108 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే ఏకంగా 44 శాతం పెరుగుదల కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే కూడా ప్రైజ్‌మనీ గణనీయంగా… -
French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
French Open 2025 Final: ప్రపంచ టెన్నిస్‌లో నాలుగు ప్రధాన గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని క్లే మట్టికోర్టులపై జరుగుతుంది. ఇది మట్టి పైనే ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నీ కావడంతో ఆటగాళ్ల సహనాన్ని, ఫిట్నెస్ను పరీక్షించే గొప్ప వేదికగా నిలుస్తుంది. మట్టికోర్ట్ పై ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లే ఇక్కడ విజయాలు సాధించడం సహజం. అయితే, 2025 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అభిమానుల అంచనాలను తలకిందులు… -
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతగా యానిక్ సినర్
Australian Open 2025: వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) (Yannick Sinner) తన అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) (Alexander Zverev)పై 6-3, 7-6(7-4), 6-3 తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో సినర్ తన మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన… -
Rohan Bopanna: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6, 7-5తో ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవసోరిని ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. అతను 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని గెలుచుకున్న జీన్-జూలియన్ రోజర్ రికార్డును బద్దలు కొట్టాడు.…
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!