Home
Gautam Gambhir
Gautam Gambhir News
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
Tilak Varma: న్యూజిలాండ్‌తో క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కివీస్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టును ఆదుకున్న తిలక్ వర్మ.. కోచ్ గౌతమ్ గంభీర్ తనతో చెప్పిన… -
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
Vaibhav Sooryavanshi: భారత్-వెస్టిండీస్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలక సమరం నేడు బెంగళూరు వేదికగా జరగనుంది. నాలుగు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇరు జట్లు 2-2తో సమంగా ఉండటంతో నేడు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో టీ20 సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ వైభవ్‌కు అవకాశం రాలేదు. కేవలం… -
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
VVS Laxman Prefers Vaibhav Sooryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం రాకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు బుడ్డోడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందు జట్టులో మార్పులు చేయాలా వద్దా… -
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అద్భుతమైన టాలెంట్ ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా భారత జట్టు మేనేజ్మెంట్, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీమిండియాలో అరంగేట్రం చేసిన తర్వాత ఓపెనింగ్ స్లాట్ విషయంలో మేనేజ్మెంట్ నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటోందని కోచ్ విమర్శించారు. అభిషేక్ శర్మతో… -
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
Sandeep Patil: సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి సూపర్ ప్లేయర్స్ టీమిండియాకు అందించిన సేవలు మరువలేనివి.. వారు నెలకొల్పిన కొన్ని రికార్డులు.. చెక్కచెదరకుండా ఉండిపోయాయి కూడా.. అయితే, వీరిలో కొందరు జట్టుకు దూరం కావడం, మరికొందరి కెరీర్ ముగింపు విషయంలో సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై అభిమానుల్లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.… -
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా లక్నోలో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 ఏళ్ల ఈ కుర్రాడికి తుది జట్టు (ప్లేయింగ్-11)లో చోటు దక్కలేదు. శుక్రవారం రాంచీ వేదికగా జరగబోయే రెండో టీ20లో కూడా అతనికి అవకాశం రావడం కాస్త కష్టమే అనిపిస్తోంది. అయినప్పటికీ మ్యాచ్‌కి ముందు రాంచీ నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఒకదాని వెనుక ఒకటి భారీ షాట్లు కొడుతూ బంతిని డిస్టాన్స్ స్టాండ్స్‌లోకి పంపించడంతో అందరి… -
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
Gautam Gambhir: టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోవడంతో ఆయనకు వరుసగా వీడ్కోలు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అగార్కర్‌ను ఉద్దేశించి చాలా భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. "చరిత్ర నీ పట్ల చాలా మృదువుగా, దయతో వ్యవహరిస్తుంది" అంటూ ఒక్క మాటతో అగార్కర్ చేసిన సేవలకు తిరుగులేని లెక్క చెప్పారు గంభీర్. అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గంభీర్ సోషల్… -
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
Mohammad Kaif: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాల వల్ల యువ ఆటగాళ్ల జీవితాలు, కెరీర్లు నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నప్పటికీ, జట్టు బలహీనతలు బయటపడటంతో పాటు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని తన యూట్యూబ్ ఛానెల్లో విమర్శించారు. మూడో వన్డేలో 352 పరుగుల భారీ… -
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
Gautam Gambhir: క్రికెట్ ప్రపంచంలో గత కొన్ని నెలల నుంచి ఓ కుర్రాడి పేరు మార్మోగుతోంది. టీమిండియాకు సంబంధించి ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా ఆ యువకుడి పేరు వినిపిస్తుంది. ఆ యువ కెరటం మరెవరో కాదు.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే టీ20 క్రికెట్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో హోరెత్తించిన ఈ యువ సంచలనంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, టీమిండియా టీ20 ఇంటర్నేషనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి అతడు ప్రవేశించడం ప్రస్తుతం అనుకున్నంత… -
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
Gautam Gambhir: గువాహటిలోని బర్సపారా స్టేడియంలో సెప్టెంబర్ 30న జరిగిన మ్యాచ్ మామూలుగా లేదు. బౌలర్లను బ్యాటర్లు ఆటాడుకున్నారు. సిమెంట్ రోడ్డులా ఉన్న ఆ ఫ్లాట్ పిచ్‌పై బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తమ వన్డే చరిత్రలోనే అత్యధికంగా 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంత పెద్ద టార్గెట్‌ను కూడా భారత జట్టు కేవలం 39 బంతులు మిగిలి ఉండగానే చాలా ఈజీగా ఛేజ్ చేసి, తమ వన్డే…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..