Home
Fssai Guidelines
Fssai Guidelines News
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
Fruit Storage Tips : వేసవి , వర్షాకాలంలో మార్కెట్లో పుచ్చకాయ, మామిడి, సపోటా, అరటిపండు వంటి రసవంతమైన పండ్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే, పెద్ద పండ్లను ఒకేసారి పూర్తిగా తినడం సాధ్యం కానప్పుడు, వాటిని కోసి మిగిలిన భాగాన్ని పక్కన పెడుతుంటాము. తొక్క తీయని పండ్లకు ప్రకృతిసిద్ధమైన రక్షణ పొర ఉంటుంది కాబట్టి అవి త్వరగా పాడవు. కానీ, ఒక్కసారి పండును కోసిన వెంటనే వాతావరణంలోని వేడి, తేమ కారణంగా బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.… -
FSSAI: గుడ్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన FSSAI
గుడ్లను క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెడుతున్న ఇటీవలి వాదనలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొట్టిపారేసింది. అటువంటి ప్రచారాలు తప్పుదారి పట్టించేవి, శాస్త్రీయంగా నిరాధారమైనవి, అనవసరంగా ఆందోళన కలిగించేవి అని పేర్కొంది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ దేశంలో లభించే గుడ్లు తినడానికి సురక్షితమైనవని, గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని ఆరోపించే నివేదికలకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది. భారత్ లో విక్రయించే… -
Nitrofuran in Eggs: గుడ్లు తింటున్నారా?.. ఎగ్స్ లో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్.. టెస్టుల కోసం FSSAI ఆదేశం
పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లను పిల్లలు, పెద్దలు తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ భయందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్ ఉందో లేదో తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించాలని FSSAI… -
FSSAI: ORS పేరుతో విక్రయించే పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ ను మార్కెట్ నుంచి వెంటనే తొలగించండి.. FSSAI కఠిన ఆదేశాలు
ఓఆర్ఎస్ పేరుతో విక్రయించే అన్ని పండ్ల ఆధారిత డ్రింక్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, రెడీ-టు-సర్వ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్లను మార్కెట్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. చాలా కంపెనీలు తమ పండ్ల రసాలను లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను ‘ORS’ పేరుతో అమ్మడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి నిజమైన ఓరల్ రీహైడ్రేషన్ పరిష్కారాలు కావు అని నిపుణులు…
తాజావార్తలు
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్కు కోర్టులో మరో షాక్.. వైట్హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
ట్రెండింగ్
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ