Sri Ashtalakshmi Ashtottara Shatanamavali Stotra Parayanam: శుక్రవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అతి త్వరగా మీ అప్పులన్నీ తీరిపోతాయని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ స్తోత్ర పారాయణాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=s8ki6O-25Fk
శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందని వేదపండితులు సూచిస్తున్నారు. https://www.youtube.com/watch?v=A5FGG1bRYzE&ab_channel=BhakthiTV