ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి రాజమౌళి తీసిన మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రీమియర్ అయినప్పటి నుండి హాలీవుడ్ విమర్శకులు, స్క్రీన్ రైటర్స్, డైరెక్టర్స్ సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హాలీవ�