Home
Earthquake Magnitude
Earthquake Magnitude News
-
Ladakh Earthquake: లడఖ్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
శనివారం సాయంత్రం లడఖ్‌లోని లేహ్‌లో భూమి అకస్మాత్తుగా కంపించింది. లేహ్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 5:42 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. భూమి కంపించడం ప్రారంభించిన వెంటనే, ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే, తక్కువ తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడికాలేదు. -
Nepal Earthquake: నేపాల్‌లో భూకంపం.. రిక్టార్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదు
Nepal Earthquake: నేపాల్‌లోని మక్వాన్పూర్ జిల్లా చిట్లాంగ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం, గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.
తాజావార్తలు
-
Emraan Hashmi: ఐశ్వర్యపై చేసిన కామెంట్ తప్పే.. నిజం ఒప్పుకున్న బాలీవుడ్ హీరో
-
Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
-
Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
-
TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
-
Hrithik Roshan: హృతిక్ రోషన్ సినిమాకు పరశురామ్ డైరెక్టర్? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!