Home
Day
Day News
-
Fitness Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరం. అందు కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒకవేళ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. కనీసం కాలి నడక అయినా అలవాటు చేసుకోవాలి. రోజువారీ నడక అలవాటు శారీరక శ్రమను పెంచుతుంది. అంతేకాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, మానసిక ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడతాయి. -
Moon Drifting Away: భూమికి దూరంగా వెళ్తున్న చంద్రుడు.. రోజుకు 25 గంటలే..!
చంద్రుడు లేకుండా భూమిపై జీవుల ఉనికిపై చాలా దూర ప్రభావాలను కలిగి ఉండవచ్చు. చంద్రుడు మన భూమికి దూరంగా వెళ్తున్నాడని శాస్త్రీయ అధ్యయనంలో పేర్కొన్నారు. చంద్రుడు సంవత్సరానికి దాదాపు 3.8 సెంటీమీటర్ల చొప్పున దూరం కదులుతున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే భూమిపై ఒక రోజు 25 గంటలు ఉంటుంది. 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం, భూమిపై ఒక రోజు అంటే 18 గంటల కంటే కొంచెం ఎక్కువగా ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
Health Tips: పొట్ట ఉందని బాధపడుతున్నారా.. రోజు అర్థగంట ఇలా చేయండి..!
ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అర్థగంట సైకిల్ తొక్కితే ఆరోగ్యంగాను, స్లిమ్ గానూ ఉంటారు. సైకిల్ తొక్కడానికి చిన్న పెద్ద తేడా అనేది లేదు. ఎవరైనా సైకిల్ తొక్కవచ్చు. శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు తప్ప.. మిగతా వారు సైకిల్ ను రెగ్యులర్ గా తొక్కవచ్చు. వయసు, శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్క అరగంట పాటు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!