Home
Daily Horoscope
Daily Horoscope News
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Saturday Horoscope October 10 2026: ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’లోనేటి (అక్టోబర్ 10, 2026) దినఫలాలను ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు. 12 రాశుల వారికి సంబంధించిన గ్రహస్థితులను, ఫలితాలనుఎం చేయాల్సిన పూజలను కింది వీడియోలో వివరంగా విశ్లేషించారు. ప్రతిరోజు ఉదయాన్నే తమ రాశి ఫలాలను తెలుసుకోవడం ద్వారా ఆ రోజు చేయవలసిన పనులపై ఒక స్పష్టత రానుంది. ఏయే రంగాల్లో విజయం సాధించవచ్చో తెలుసుకోవచ్చు. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
Thursday Horoscope October 8 2026: కుంభ రాశి వారికి ఈరోజు పరిచయాల పరిధి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ దిశగా ఆలోచనలు చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ఆకస్మిక ధనయోగం ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పారాయణం చేయడం అనుకూలిస్తుంది. తులా రాశి వారికి వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడుల విషయంలో అనుకూలతలు ఉంటాయి. కుటుంబ జీవనం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులను కలుసుకుంటారు, విందుల్లో పాల్గొంటారు. గౌరీ అష్టోత్తర శతనామ స్తోత్రం… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
Sunday Horoscope October 4 2026: కర్కాటక రాశి వారు నూతన నివాస వసతుల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సమావేశాలు సంతోషాన్నిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు ముకు అనుకూలించే దైవం.. కామాక్షి అమ్మవారు. కామాక్షి స్తోత్రం పారాయణం చేయడం, అమ్మవారికి జాజి పుష్పాలతో అర్చన చేయడం మంచిది. తులా రాశి వారు వివాహాది శుభకార్యాల గురించి ఆలోచనలు మొదలవుతాయి. వ్యాపార భాగస్వామ్య బంధాలు బలపడతాయి. ఆనందకరమైన వార్తలు… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
Thursday Horoscope October 1 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం (అక్టోబర్ 1, 2026) నాటి ద్వాదశ రాశుల దినఫలాలను మరియు నక్షత్ర బలాలను వివరించారు. మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, ఈ రోజు అంతా శుభప్రదంగా సాగడానికి ప్రతి రాశి వారు పాటించాల్సిన సూచనలు మరియు పరిహారాలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో అందించారు. వివిధ రాశుల వారికి ఈ రోజు… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
Sunday Horoscope September 27 2026: మిథున రాశి వారు దైవ సంబంధమైన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పరిచయాలను ఉపయోగించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. పరమేశ్వరుడు. శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించాలి. మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. ఒప్పుకోలు (అగ్రిమెంట్లు) చేసుకునే సమయంలో తొందరపాటు పనికిరాదు. లలితా పంచరత్న స్తోత్రం పారాయణం చేస్తే మంచింది.… -
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
Saturday Horoscope: ప్రతి రోజూ ప్రారంభమయ్యే వేళ గ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతులను బట్టి ద్వాదశ రాశుల వారి జాతకాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. చేసే పనుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది, వృత్తి-ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి అనే అంశాలపై ఒక స్పష్టత ఉంటే రోజంతా సాఫీగా గడిచిపోతుంది. దైవబలం తోడైతే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయి. ఈ నేపథ్యంలో ఈనాటి రాశి ఫలితాలు మరియు దోష నివారణకు చేసుకోవాల్సిన పూజా వివరాలు… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
Wednesday September 23 2026 Horoscope: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి మంచి అభివృద్ధి, లాభాలు ఉంటాయి. మహిళలు వ్యాపారాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహిస్తారు. కష్టపడి పనిచేసే వారికి మంచి పదవులు లభిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. నీల గణపతి స్వామి. గణపతి స్వామిని శంఖ పుష్పాలతో పూజించాలి. సింహ రాశి వారు భాగస్వామ్య ఒప్పందాలతో నూతన వ్యాపారాలను నిర్మించుకుంటారు. మనస్పర్ధలు తొలగిపోయి వైవాహిక జీవితంలో ఆనందాలు ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది.… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
Tuesday Horoscope September 22 2026: కుంభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా పాటించాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్వేతార్క గణపతి స్వామి. తెల్లజిల్లేడు పుష్పాలతో స్వామివారిని పూజించాలి. తులా రాశి వారు ట్రేడింగ్ వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాహసోపేత నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు. పిల్లల ఆరోగ్యం, చదువు అనుకూలిస్తాయి. గణపతి స్వామికి పంచామృతాలతో… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
Daily Horoscope September 21 2026: లాజిస్టిక్స్ వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వయోవృద్ధులకు వైద్య సహకారం అందిస్తారు. వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వార్తల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. ఊర్ధ్వ గణపతి స్వామి. గణేశ మానస పూజ నిర్వహించండం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి నూతన ఉపాధి అవకాశాలు పొందుతారు. ఆధునిక పద్ధతులను అవలంబించి వ్యాపారంలో మంచి ప్రయోజనాలు… -
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
Sunday Horoscope: సూర్యోదయంతో ప్రారంభమయ్యే ప్రతి రోజూ మన జీవితంలో కొత్త అవకాశాలను, సరికొత్త సవాళ్లను తీసుకొస్తుంది. గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన దైనందిన ఆలోచనలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సంబంధాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. మరి అలాంటివి ఈ రోజు మీ రాశి చక్రంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఏయే రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే విఘ్నాలు తొలగి, కార్యసిద్ధి కలగడానికి ఏ రాశి వారు ఏ…
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!