Home
Daily Horoscope March 1 2026
Daily Horoscope March 1 2026 News
-
Daily Horoscope: మార్చి 1 దిన ఫలాలు.. ఉద్యోగ విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!
మీన రాశి వారికి ఈరోజు కాస్త గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు మీన రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. అమ్మవారి పంచరత్న స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి.
తాజావార్తలు
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
OTR: టీడీపీలో వారసుల రాజకీయం మొదలైందా? ఆ నేతల నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
-
OTR : గులాబీ పార్టీలో కొత్త వ్యూహం మొదలైందా?
ట్రెండింగ్
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి