Home
British Citizenship
British Citizenship News
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్‌కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
Mohammad Amir On Playing IPL 2027: పాకిస్థాన్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల బ్రిటిష్ పౌరసత్వం పొందిన అమీర్.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పౌరసత్వం దక్కడంతో దేశీయ ఆటగాడిగా అతడు బరిలోకి దిగాడు. బ్రిటిష్ పౌరసత్వానికి సంబంధించిన అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తవడంతో.. భవిష్యత్తులో మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా అమీర్ ఆడే… -
IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
IPL 2027: పాకిస్థాన్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చర్చల్లో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌లో ఆడాలన్న తన కోరికను గతంలోనే పలుమార్లు వ్యక్తం చేసిన అమీర్.. తాజాగా మరోసారి ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత అతనికి ఐపీఎల్లో ఆడే అవకాశాలపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీ సందర్భంగా మాట్లాడిన మహమ్మద్… -
Jihadi bride: బ్రిటీష్ పౌరసత్వాన్ని కోల్పోయిన ‘జీహాదీ వధువు’.. 15 ఏళ్ల ప్రాయంలో ఐసిస్‌లో చేరిక..
Jihadi bride: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ, కరుగుగట్టిన సిరియాలోని ఐఎస్ఐఎస్లో చేరిన బ్రిటీష్ యువతి తన పౌరసత్వాన్ని కోల్పోయింది. ఈ కేసును అక్కడి కోర్టులో ఛాలెంజ్ చేసిన సదరు యువతి, కేసును కోల్పోయింది. ‘జీహాదీ వధువు’గా పేరు పొందిన బ్రిటీష్ యువతి షమీమా బేగం పౌరసత్వం రద్దును కోర్టు సమర్థించింది. 15 ఏళ్ల వయసులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి ఆకర్షితమైన షమీనా బేగం తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి సిరియా వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!